![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ ఐపోయినా కానీ రిషి సర్ మీద ఉన్న ప్రేమ ఆడియన్స్ కి తగ్గడం లేదు. ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫుల్ జోష్ ఉన్న పిక్స్ ని వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ ఒక ఒక వీడియో పెట్టాడు. అది ఫుల్ వైరల్ అవుతోంది.
.webp)
ఇందులో నెటిజన్స్ కామెంట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. "నాట్ జస్ట్ ఏ వైబ్...ఇట్స్ ఏ వార్నింగ్" అంటూ ఒక కొటేషన్ ని పోస్ట్ చేసాడు. "ఏంటి ఇంత సడెన్ సర్ప్రైజ్ ఇన్నాళ్లు..హాయ్ హీరో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిటింగ్ బాస్. మీరు స్టార్ మా షోస్ కి ఎందుకు రావడం లేదు..మీరు రక్షా ఇద్దరూ ఒక్క షోకైనా రండి మీ ఫాన్స్ కోసం... మీ గుప్పెడంత మనసు సీరియల్ మా హృదయంలో నిలిచిపోయింది. బిగ్ స్క్రీన్ మెటీరియల్ మీరు...క్లాస్ ఐనా మాస్ ఐనా మీకు మీరే సాటి. మోహన్ లాల్ లాంటి స్వాగ్, స్టైల్ మీలో కూడా ఉన్నాయి. సీరియస్ సింహం పోయి హ్యాండ్సమ్ సింహం వచ్చాడు... మా మనసుల్ని దోచే అందం మీది." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గీత సంకరం, ప్రియమైన నాన్నకు వంటి మూవీస్ లో నటించాడు. ఐతే రిషి ఫాన్స్ ఐతే గుప్పెడంత మనసు సీరియల్ 2 గురించి అడుగుతూనే ఉన్నారు.
![]() |
![]() |